విశ్వరూప్​ : కోనసీమ విధ్వంసం వెనుక వైకాపా కౌన్సిలర్​

By udayam on May 25th / 10:43 am IST

కోనసీమ జిల్లా పేరు మార్పుపై జరిగిన అల్లర్లు అత్యంత దురదృష్టకరమని మంత్రి పినిపే విశ్వరూప్​ అన్నారు. ఈ అల్లర్ల వెనుక వైకాపా కౌన్సిలర్​ ఉన్నారని, ఈ మేరకు తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ప్రజల్లోకి రౌడీషీటర్లు వచ్చి విధ్వంసానికి పాల్పడ్డారన్న ఆయన.. నిరసనల్లో కాలిపోయిన తన ఇళ్లు, కార్యాలయాలను పరిశీలించారు. కోనసీమ ప్రజలు శాంతియుతంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్​