ఏపీలో టెన్త్​ ఎగ్జామ్​ షెడ్యూల్​ ఇదే

By udayam on December 30th / 9:45 am IST

ఏపీ ప్రభుత్వం పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 3 నుండి ఏప్రిల్ 18 వరకు పరీక్షలు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. సీబీఎస్ఈ తరహాలో రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుండి 12.45 వరకు పరీక్షలు జరగనున్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ ఏప్రిల్ 3 నుండే టెన్త్ పరీక్షలు ప్రారంభమవనున్న సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​