బొగ్గు కొనుగోలు కోసం జెన్​కోకు రూ.250 కోట్లు

By udayam on October 17th / 7:00 am IST

దేశంలో ఎక్కడ బొగ్గు ఉన్న కొనమని ఎపి సిఎం జగన్​ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎపి ట్రాన్స్​కో కు రూ.250 కోట్ల అత్యవసర నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. దాంతో పాటు కేంద్ర విద్యుత్​ శాఖకు వచ్చే ఏడాది జూన్​ వరకూ ప్రతి నెలా 400 మెగా వాట్ల విద్యుత్​ను అదనంగా అందించాలని సైతం ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పండుగ సెలవులు ముగిసిన అనంతరం పవర్​ కట్​లు ఉంటాయంటూ జరుగుతున్న ప్రచారం సరికాదని ప్రభుత్వం ప్రకటించింది. విద్యుత్​ కోతలు లేకుండా చూడడం కోసం వీలైనన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.

ట్యాగ్స్​