యాపిల్​, సామ్​సంగ్​లపై భారీ జరిమానా!

By udayam on May 25th / 9:46 am IST

తమ ఫోన్ల అమ్మకాలతో పాటు ఛార్జర్లను ఇవ్వని కారణంగా యాపిల్​, సామ్​సంగ్​లు భారీ జరిమానాలు చెల్లించనున్నాయి. యాపిల్​ ఐఫోన్​ 12 సిరీస్​ నుంచి ఫోన్​ ఛార్జర్​ అమ్మకాలను నిలిపివేయగా సామ్​సంగ్​ తన గేలాక్సీ ఎస్​21 సిరీస్​ నుంచి ఛార్జర్లను ఇవ్వడం మానేసింది. దీనిపై బ్రెజిల్​ న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. భారీ జరిమానా విధించడానికి సిద్ధమైంది. ఈ కేసు విచారణ దాదాపు పూర్తి కాగా.. తీర్పును రిజర్వ్​ చేసింది.

ట్యాగ్స్​