ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ యాపిల్ తన సొంత కారును 2026 సంవత్సరానికి తీసుకురావట్లేదని తెలుస్తోంది. 2024లోనే ఈ కారు ప్రొటోటైప్ విడుదలవుతుందని అంతకు ముందు వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలింది. యాపిల్ కార్ గా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ మోడల్ 2026లో తన తొలి రైడ్ ను చేపట్టనుంద.ఇ అదే సమయంలో దీని ధర లక్ష డాలర్లకు లోపే అంటే మన రూపాయల్లో రూ.82 లక్షల లోపే ఉండనుందని సమాచారం.ఈ కారుకు యాపిల్ టైటాన్ అని పేరు పెట్టింది.