ఫ్లిప్​ కార్ట్​ లో యాపిల్​ డేస్​… భారీ డిస్కౌంట్లతో లేటెస్ట్​ మోడల్స్​

By udayam on November 17th / 12:42 pm IST

యాపిల్​ ఫోన్​ కొనాలనుకుంటున్నారా? అయితే ఈనెల ఫ్లిప్​ కార్ట్​ లో యాపిల్​ సేల్​ ప్రారంభమైంది. ఈనెల 20 వరకూ ఐఫోన్​ 12, 13, 14 మోడల్స్​ పై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఐఫోన్​ 14 స్టార్టింగ్​ ధర రూ.80 వేలు కాగా. దానిని రూ.75 వేలకు, ఐఫోన్​ 13 స్టార్టింగ్​ ధర రూ.70 వేలు కాగా.. దానిని రూ.65 వేలకు, ఐఫోన్​ 13 లో 256 జిబి వేరియంట్​ పై రూ.5 వేలు తగ్గించి రూ.75 వేలకు ఇస్తోంది. దీంతో పాటు ఐఫోన్​ 12 128 జీబీ ధరను రూ.10 తగ్గించి రూ.55,999 కు అమ్మకానికి ఉంచింది.

ట్యాగ్స్​