ఐఫోన్​ 13పై భారీ ఎక్స్ఛేంజ్​ ఆఫర్లు

By udayam on September 23rd / 10:39 am IST

రేపటి నుంచి భారత మార్కెట్లోకి రానున్న ఐఫోన్​ 13 కోసం యాపిల్​ సంస్థ భారీ ఎక్స్ఛేంజ్​ ఆఫర్లను ప్రకటించింది. తమ అధికారిక భారత వెబ్​సైట్​లో ఉన్న ట్రేడ్​ ఇన్​ ఆఫర్​ ద్వారా ఐఫోన్​ 13పై 46 వేల తగ్గింపును పొందొచ్చని పేర్కొంది. ఇంతకు ముందు వర్షన్లైన ఐఫోన్​ 12ప్రో మ్యాక్స్​పై రూ.46,120, ఐఫోన్​ 12 ప్రో పై రూ.43,255, ఐఫోన్​ 12పై రూ.31,120, ఐఫోన్​ 12 మినీ పై రూ.25,565 తగ్గింపును ఈ ట్రేడ్​ ఇన్​ ఆఫర్​లో ఇస్తున్నట్లు ప్రకటించింది.

ట్యాగ్స్​