14న ఐఫోన్​ 13 విడుదల

By udayam on September 8th / 8:15 am IST

ఆపిల్​ సంస్థ తన సరికొత్త ఐఫోన్​ 13 ను ఈ నెల 14న లాంచ్​ చేయడానికి సిద్ధమవుతోంది. పూర్తిగా ఆన్​లైన్​లోనే జరగనున్న ఈ ఈవెంట్​ కోసం ఇప్పటికే పలు సంస్థలకు ఆన్​లైన్​ నోటిఫికేషన్లను పంపించింది. ఈసారి ఐఫోన్​ సిరీస్​తో పాటు యాపిల్​ వాచ్​ సిరీస్​ 7 ను కూడా ఒకేసారి లాంచ్​ చేస్తారని టెక్​ ప్రపంచంలో టాక్​ నడుస్తోంది.

ట్యాగ్స్​