యాపిల్​ ఫోల్డబుల్​ ఫోన్​ వచ్చేది అప్పుడే!

By udayam on May 3rd / 1:27 pm IST

ఇప్పటికే పలు స్మార్ట్​ఫోన్​ కంపెనీలు విడుదల చేసిన ఫోల్డబుల్​ ఫోన్​ను యాపిల్​ సంస్థ కూడా విడుదల చేయాలని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఫోన్​ ప్రొటోటైప్​ను ఇప్పటికే సిద్ధం చేసిన యాపిల్​ సంస్థ 2023 తొలి త్రైమాసికంలో ఈ ఫోన్​ను లాంచ్​ చేయనుంది. 8 ఇంచుల స్క్రీన్​తో ఫోల్డ్​ చేసుకునే ఆప్షన్​ వచ్చే ఈ ఫోన్​ క్యూహెచ్​డి+ డిస్​ప్లేతో రానుందని టెక్​ ప్రపంచంలో వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్​కు అవసరమైన డిస్​ప్లేలను సామ్​సంగ్​ను కొనుగోలు చేయడానికి సిద్ధమైన యాపిల్​ ఆ ఏడాది 15 – 20 మిలియన్ల యూనిట్లు అమ్మకాలు జరపడానికి ప్లాన్​ చేస్తోంది.

ట్యాగ్స్​