అదానీ చేతికి గంగవరం పోర్ట్​లో ఎపి వాటా

By udayam on September 24th / 6:22 am IST

గంగవరం పోర్ట్​లో ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వానికి ఉన్న 10.4 శాతాన్ని అదానీ పోర్ట్స్​ సొంతం చేసుకుంది. దాదాపు 644.78 కోట్లతో ఎపి వాటాను కొనుగోలు చేసినట్లు అదానీ పోర్ట్స్​ అండ్​ స్పెషల్​ ఎకనామిక్​ జోన్​ (ఎపిసెజ్​) ప్రకటించింది. ఎపిలోని ప్రధాన పోర్టుల్లో ఒకటైన గంగవరం మొత్తం ఇప్పుడు అదానీ సొంతమైనట్లు అయింది.

ట్యాగ్స్​