ఆర్టీసీలో త్వరలో పదోన్నతులు

By udayam on September 14th / 7:08 am IST

ఎపిలోని ఆర్టీసీ ఉద్యోగుల కలలు నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దాదాపు 1000 మందికి పైగా ప్రమోషన్​ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అందులోనూ ఉద్యోగులు, కార్మికుల స్థాయిల్లోనే ఎక్కవ శాతం ప్రమోషన్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆర్టీసీ యాజమాన్యం సైతం ప్రభుత్వానికి తమ అంగీకారం తెలిపింది.

ట్యాగ్స్​