ఘనంగా రెహ్మాన్​ పెద్ద కుమార్తె ఖతీజా వివాహం

By udayam on May 6th / 10:04 am IST

ప్రముఖ మ్యూజిక్​ డైరెక్టర్​ ఏఆర్​ రెహ్మాన్​ పెద్ద కుమార్తె ఖతీజా రెహమాన్​ వివాహం ఘనంగా జరిగింది. రియాస్దీన్​ షేక్​ మహ్మద్​తో గతేడాది నిశ్చితార్ధం చేస్తుకున్న ఈ జంటకు గురువారం వివాహం ఘనంగా నిర్వహించారు. పెళ్ళి ఫొటోలను రెహ్మాన్​ తన సోషల్​ ఖాతాలో షేర్​ చేశారు. ఖతీజా మ్యుజీషియన్​ కాగా.. పెళ్ళి కొడుకు రియాస్దీన్​ షేక్​ ఆడియో ఇంజనీర్​గా పనిచేస్తుంటారు. రెహ్మాన్​ షేర్​ చేసిన ఫొటోల్లో అతడి భార్య సైరా భాను, కూతురు రహీమా, కొడుకు అమీన్​లు ఉన్నారు.

ట్యాగ్స్​