గ్రామీ రేస్​ నుంచి తప్పుకున్న రెహ్మాన్​

By udayam on November 24th / 12:26 pm IST

ఆస్కార్​ అవార్డ్​ గ్రహీత ఎ.ఆర్​.రెహ్మాన్​ ఈ ఏడాది గ్రామీ అవార్డుల రేస్​ నుంచి అధికారికంగా తప్పుకున్నాడు. మిమి సినిమానకు అతడు ఇచ్చిన సౌండ్​ ట్రాక్​కు తుది జాబితాలో చోటు దక్కలేదు. కృతి సనన్​ లీడ్​ రోల్​లో నటించిన ఈ సినిమా విడుదలై మంచి పేరు తెచ్చుకుంది. దీంతో ఈ చిత్రాన్ని గ్రామీ అవార్డుల కోసం పంపగా తుది జాబితాలో మాత్రం నిరాశ పరిచింది. వచ్చే ఏడాది జనవరి 31న గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.

ట్యాగ్స్​