అర్జున్​ కపూర్​: విమానాల్లో సెక్స్​ చేశా

By udayam on August 12th / 9:56 am IST

కరణ్​ జోహార్​ బోల్డ్​ ఇంటర్వ్యూ షో.. కాఫీ విత్​ కరణ్​ సీజన్​ 7 లో చెల్లెలు సోనమ్​ కపూర్​తో వచ్చిన హీరో అర్జున్​ కపూర్​ తాను సెక్స్​ చేసిన దారుణమైన ప్లేస్​లను బయటపెట్టాడు. ‘నువ్వు ఎలాంటి ప్లేసుల్లో శృంగారం జరిపావు?’ అంటూ కరణ్​ జోహార్​ అడిగిన ప్రశ్నకు ‘విమానాలు (బాత్రూమ్స్), వ్యానిటీ వాన్లు’ అంటూ పక్కనే చెల్లెలు ఉన్నా నిస్సంకోచంగా సమాధానాలిచ్చాడు. బాత్రూమ్స్​లో సెక్స్​ ఎలా చేశావ్​? అక్కడంతా క్రిములంటాయ్​! అంటూ సోనమ్​ అతడి సమాధానానికి సంబరపడిపోవడం మరో కొసమెరుపు!

ట్యాగ్స్​