రంజీ తొలి మ్యాచ్​ లోనే అర్జున్​ సెంచరీ

By udayam on December 14th / 12:28 pm IST

ఈరోజే కెరీర్​ లో తొలి రంజీ మ్యాచ్​ ఆడుతున్న సచిన్​ తనయుడు అర్జున్​ టెండుల్కర్​ అరంగేట్రం మ్యాచ్​ లోనే దుమ్ముదులిపేశాడు. బుధవారం రాజస్థాన్​ తో జరిగిన మ్యాచ్​ లో 178 బాల్స్​ లో 100 పరుగులు చేసి నాటౌట్​ గా మిగిలాడు. అతడికి సుయాష్​ ప్రభుదేశాయ్​ (171) నుంచి సహకారం దక్కింది. దీంతో వీరిద్దరూ గోవాను 397/5 స్టేజ్​ కు తీసుకొచ్చారు. 2018లో అండర్​–19 లోకి ఎంట్రీ ఇచ్చిన ఇతడు ముంబై తరపున కేవలం కొద్ది మ్యాచ్​ లే ఆడి ఇప్పుడు గోవాకు మారాడు.

ట్యాగ్స్​