అర్షదీప్​ పేరిట చెత్త రికార్డ్​

By udayam on January 6th / 9:52 am IST

నిన్న కాక మొన్న టి20 జట్టులోకి వచ్చిన అర్షదీప్​ తన పేరిట అత్యంత చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. నిన్న శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్​ లో ఏకంగా ఐదు నోబాల్స్​ (ఒక హ్యాట్రిక్​ నోబాల్ కూడా) వేసిన అతడు టి20 చరిత్రలో మొత్తంగా 14 నోబాల్స్​ వేసిన బౌలర్​ గా చెత్త రికార్డును సృష్టించాడు. నిన్నటి మ్యాచ్​ లో కేవలం 2 ఓవర్లే వేసిన అతడు ఏకంగా 37 పరుగులు సమర్పించుకుని భారత ఓటమికి ప్రత్యక్షంగానే కారణమయ్యాడు. దీంతో లంక బౌలర్లు అతడి బౌలింగ్​ లో ధారాళంగా పరుగులు రాబట్టారు.

ట్యాగ్స్​