గుండెపోటు ఎప్పుడు వస్తుందో ముందే చెప్పేస్తారట!

By udayam on June 6th / 5:53 am IST

అత్యంత అధునాతన ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ టెక్నాలజీతో మనుషులకు గుండెపోటు ఎప్పుడు రానుందో ముందే గుర్తించనున్నారు యుకె వైద్యులు. ఆక్స్​ఫర్డ్​ కంపెనీక క్రిస్టో డయగ్నోస్టిక్​ అభివృద్ధి చేసిన కారి–హార్ట్​ అని పిలవబడే ఈ టెక్నాలజీ సాయంతో స్టాండర్డ్​ కరోనరీ సిటి స్కాన్​ తీసి గుండెపోటు ఎప్పుడు వస్తుంది, గుండె ఎప్పుడు ఆగిపోతుందో కూడా అంచనా వేయనున్నారు. గుండె వద్ద ఉన్న బ్లాకులను గుర్తించడం దాని ద్వారా వచ్చే ఇబ్బందులను ముందుగా అంచనా వేసి ఈ ముప్పును నివారించవచ్చని తెలిపారు.

ట్యాగ్స్​