డైరెక్టర్​ గా కింగ్​ ఖాన్​ కొడుకు!

By udayam on December 7th / 7:18 am IST

బాలీవుడ్​ బాద్షా షారూక్​ ఖాన్​ కొడుకు ఆర్యన్​ ఖాన్​ డైరెక్టర్​ అవతారం ఎత్తాడు. తండ్రి తరహాలోనే లవర్​ బాయ్​ గుర్తింపు తెచ్చకున్న ఇతడు తన బాలీవుడ్​ ఎంట్రీ మాత్రం డైరెక్టర్​ గానే ఉంటుందని స్పష్టం చేశాడు. రెడ్​ చిల్లీస్​ ఎంటర్​ టైన్​మెంట్​ బ్యానర్​ పై తాను ఓ వెబ్​ సిరీస్​ ను నిర్మించనున్నట్లు ప్రకటించాడు. మొదటిది ఎప్పుడు అయినా చాలా స్పెషల్ గా ఉంటుంది. కనుక ఇది నీకు చాలా స్పెషల్.. దీన్ని చూసేందుకు మేము వెయిట్ చేస్తున్నాం అంటూ ఆర్యన్​ పేరెంట్స్​ శుభాకాంక్షలు చెప్పారు.

ట్యాగ్స్​