20 వరకూ జైల్లోనే ఆర్యన్​

By udayam on October 14th / 1:09 pm IST

బాలీవుడ్​ బాద్​ షా కొడుకు ఆర్యన్​ ఖాన్​ బెయిల్​ పిటిషన్​పై వాదనలు పూర్తయ్యాయి. అయితే ఈరోజు కూడా ఆయనకు బెయిల్​ దక్కకపోవడంతో అతడిని తిరిగి జైలుకు పంపించరు. బెయిల్​ మంజూరు ఆర్డర్​ను 20వ తేదీ వరకూ రిజర్వ్​ చేస్తున్నట్లు ముంబై సెషన్స్​ కోర్ట్​ ప్రకటించింది. రెండు వారాల క్రితం ముంబైలోని ఓ లగ్జరీ క్రూయిజ్​లో జరిగిన రేవ్​ పార్టీపై ఎన్సీబీ అధికారులు దాడి చేసిన ఆర్యన్​ను అరెస్ట్​ చేశారు. ఈ కేసులో అక్యూస్డ్​ నెంబర్​ 1 గా ఆర్యన్​ పేరును చేర్చారు.

ట్యాగ్స్​