టమాటాలు అమ్ముతున్న తమిళనాడు ప్రభుత్వం

By udayam on November 25th / 10:01 am IST

కొండెక్కి కూర్చున్న టమాటాలను సామాన్యుల కోసం సబ్సిడీతో అమ్మకాలు మొదలుపెట్టింది తమిళనాడు ప్రభుత్వం. ప్రస్తుతం తమిళనాడులో కేజీ టమాటా రూ.120 కాగా ప్రభుత్వం మాత్రం రూ.79 ధరకు అమ్ముతోంది. దీంతో తేనంపేటలో ప్రభుత్వం ఫెయిర్​ ప్రైస్​ అవుట్​లెట్​ వద్ద ప్రజలు భారీ ఎత్తున బారులు తీరారు. బహిరంగ మార్కెట్తో పోల్చితే కేజీపై రూ.40ల సబ్సిడీతో ప్రభుత్వం టమాటాల్ని అమ్ముతోంది.

ట్యాగ్స్​