భారత్​ జోడో యాత్ర: కలిసి డ్యాన్స్​ చేసిన సచిన్​, అశోక్​ లు

By udayam on December 5th / 10:35 am IST

రాజస్థాన్​ రాజకీయాల్లో ఉప్పూ.. నిప్పులా ఉండే సిఎం అశోక్​ గెహ్లాట్​.. యువ నేత సచిన్​ పైలట్​ లు రాహుల్​ గాంధీ సమక్షంలో ఈరోజు కిక్కురుమనలేదు. పైగా రాహుల్​ చేస్తున్న భారత్​ జోడో యాత్రలో గాంధీతో కలిసి గిరిజన నృత్యం చేశారు. ఈ సభలో కాంగ్రెస్​ సీనియర్​ నేత కమల్​ నాథ్​ కూడా ఉన్నారు. రాహుల్ గాంధీ రాజస్థాన్ రాకముందు, అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మద్దతుదారుల మధ్య రాష్ట్రంలో పోస్టర్ యుద్ధం జరిగింది.

ట్యాగ్స్​