‘ఆహా’ చేతికి విశ్వక్​ మూవీ రైట్స్​

By udayam on May 6th / 10:52 am IST

ఈరోజే విడుదలై మంచి టాక్​ తెచ్చుకున్న విశ్వక్​ సేన్​ మూవీ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ అప్పుడే ఓటిటి స్ట్రీమింగ్​ పై వార్తలు వస్తున్నాయి. విద్యాసాగర్​ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఓటిటి రైట్స్​ను ఆహా వీడియో సొంతం చేసుకుంది. మూవీ విడుదలైన 3 వారాల తర్వాతే స్ట్రీమింగ్​కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రుక్సానా థిల్లాన్​ హీరోయిన్​గా చేసిన ఈ ఫ్యామిలీ డ్రామా మిక్స్​డ్​ ఎమోషనల్​ తో సాఫీగా సాగే చిత్రంగా టాక్​ తెచ్చుకుంది.

ట్యాగ్స్​