భారత్​ 345 ఆలౌట్​

By udayam on November 26th / 7:00 am IST

న్యూజిలాండ్​తో కాన్పూర్​లో జరుగుతున్న తొలి టెస్ట్​లో భారత్​ తన తొలి ఇన్నింగ్స్​ను 345 పరుగులకు ముగించింది. శుభ్​మన్​ గిల్​ 52, శ్రేయస్​ అయ్యర్​ 105, జడేజా 50, అశ్విన్​ 38, రహానే 35 పరుగులతో రాణించారు. న్యూజిలాండ్​ బౌలర్లలో సౌథీ 5, జెమీసన్​ 3, అజాజ్​ పటేల్​ 2 వికెట్లు తీశారు. ఈరోజు తొలి సెషన్లో 4 వికెట్లు కోల్పోయిన భారత్​, లంచ్​ విరామం తర్వాత వెంట వెంటనే 2 వికెట్లను కోల్పోయి 345 పరుగుల వద్ద ఆలౌట్​ అయింది.

ట్యాగ్స్​