భూమికి సమీపంగా గ్రహశకలం

By udayam on July 20th / 7:00 am IST

ఈనెల 25న భూమికి అత్యంత సమీపంగా ఓ భారీ గ్రహశకలం ప్రయాణించనుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆకారంలో ఇది మన తాజ్​మహల్​కు 3 రెట్లు ఉన్న ఈ 2008 G020 అనే గ్రహశకలం 220 మీటర్ల డయామీటర్​ కలిగి ఉందని తెలిపారు. జులై 25న తెల్లవారుఝాము 3 గంటలకు ఇది భూమికి అత్యంత సమీపంగా అంటే 47 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణిస్తుందని తెలిపారు. భూమిని ఇది ఢీకొట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నాసా అధికారులు తెలిపారు.

ట్యాగ్స్​