వైరల్​: అంతరిక్షంలో యోగా చేసిన సమంత

By udayam on September 29th / 10:40 am IST

భూమి మీద యోగాసనాలు వేయాలంటేనే పల్టీలు కొట్టే మనం ఈ వీడియో చూస్తే వావ్​ అనక మానం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఆస్ట్రోనాట్​ సమంత క్రిస్టోఫొరెట్టి భూమి మీద ఉన్న యోగా టీచర్​ సూచనల మేరకు జీరో గ్రావిటీలో యోగాసనాలు వేశారు. ఎలాస్టిక్​ బెల్ట్​ల సాయంతో తనను తాను కట్టుకున్న సమంత.. ఆమె టీచర్​ చెప్పినట్లే యోగాసనాలు చేసి ఔరా అనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం రౌండ్స్​ కొడుతోంది.

ట్యాగ్స్​