సూర్యుడు లేకున్నా తిరుగుతున్న గ్రహాలు

By udayam on December 28th / 4:42 am IST

నిజానికి గ్రహాలన్నీ తమ మాతృ నక్షత్రం చుట్టూనే తిరుగుతాయని మనకు సైన్స్​ చెబుతోంది. అయితే తాజాగా గుర్తించిన భారీ గ్రహాలకు మాతృనక్షత్రం లేకపోవడంతో శాస్త్రవేత్తలు ఇప్పుడు మరింత లోతుగా వాటిని విశ్లేషిస్తున్నారు. ఇటీవల గుర్తించిన 70 నుంచి 172 భారీ గ్రహాలకు సూర్యుడు లేడని వారు తెలిపారు. ఇవి అంతరిక్షంలో అలా ఫ్రీ ఫ్లోటింగ్ అవుతున్నాయని తెలిపారు. సూర్యుడి పుట్టుక జరగడానికి ముందే ఏర్పడ్డ గ్రహాలు ఇలా ఫ్రీఫ్లోట్​ అవుతుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ట్యాగ్స్​