శుక్ర గ్రహంపై జీవరాశి!

By udayam on October 12th / 10:26 am IST

మన సౌరకుటుంబంలో సూర్యుడి నుంచి రెండో గ్రహమైన శుక్రుడిపై జీవరాశి ఉందన్న అభిప్రాయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాల్ని తాజాగా సైన్స్​ జర్నల్​లో ప్రచురించారు. భూమిపై సూర్యకాంతి పడినప్పుడు జరిగే కిరణ జన్య సంయోగ క్రియలాగానే.. నిప్పుల కొలిమిలా ఉండే శుక్రుడిపై కూడా జరగుతోందని తమ పరిశోధనలో తేలినట్లు ప్రకటించారు. దాదాపు 462 డిగ్రీల సెల్సియస్​తో ఉండే ఈ గ్రహ ఉపరితలం లోకి సూర్యకాంతి మేఘాల లోంచి దూసుకెళ్ళినప్పుడు ఫొటోసింథటిక్​ మైక్రో ఆర్గానిజమ్స్​ ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. దీంతో భూమి ఆవల వేరే గ్రహంలో తొలిసారిగా జీవరాశి ఉనికిని కనిపెట్టినట్లయిందని పేర్కొన్నారు.

ట్యాగ్స్​