బస్సు ప్రమాదంలో 19 మంది మృతి

By udayam on November 27th / 4:10 am IST

భక్తులతో సెంట్రల్​ మెక్సికోలోని ఓ హైవేలో ప్రయాణిస్తున్న బస్సు బ్రేకులు ఫెయిలై తిరగబడ్డ ఘటనలో 19 మంది ప్రయాణికులు మరణించారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో క్షతగాత్రులను తక్షణమే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలం వద్ద 10 అంబులెన్సులు చేరుకుని బాధితులను రక్షించే పనిలో ఉన్నాయి.

ట్యాగ్స్​