బిల్డింగ్​ మంటలు.. 46 మంది మృతి

By udayam on October 14th / 12:20 pm IST

తైవాన్​లోని ఓ 13 అంతస్థుల బిల్డింగ్​లో రేగిన మంటలు 46 మందిని బలి తీసుకున్నాయి. 13వ అంతస్తులోని కమర్షియల్​ కాంప్లెక్స్​లో మొదలైన ఈ మంటలు అనంతరం కింద ఉన్న రెసిడెన్షియల్​ ప్లాట్లకు పాయాకి. గురువారం తెల్లవారుఝామున 2.54 గంటలకు ఈ మంటలు వ్యాపించాయి. 377 మంది రక్షణ సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. 41 మందికి కాలిన గాయాలయ్యాయి. బిల్డింగులోని 7–11 అంతస్తుల మధ్య చాలా మంది ప్రజలు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.

 

ట్యాగ్స్​