మణిపూర్: బస్సు తిరగబడి ఐదుగురు విద్యార్థులు మృతి

By udayam on December 21st / 10:30 am IST

మణిపూర్​ లోని నోనే జిల్లాలో బుధవారం మధ్యాహ్నం జరిగిన స్కూల్​ బస్సు మాదంలో ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. ఓల్డ్​ చాచర్​ రోడ్డులోని లాంగ్​ సాయి ప్రాంతానికి దగ్గర్లో ఈ ఘోరం జరిగింది. యాన్యువల్​ స్కూల్​ స్టడీ టూర్​ కోసం బయల్దేరిన తంబైను హయ్యర్​ సెకండరీ స్కూల్​ విద్యార్థులు బయల్దేరిన బస్సు ఓవర్​ టర్న్​ చేసుకుని రోడ్డుపై తిరగబడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు స్టూడెంట్స్​ మరణించగా.. మరికొంత మందికి గాయాలయ్యాయి.

ట్యాగ్స్​