తండ్రి కాబోతున్న డైరెక్టర్​ అట్లీ

By udayam on December 16th / 11:24 am IST

తమిళ అగ్ర దర్శఖుడు అట్లీ త్వరలో తండ్రి కాబోతున్నాడు. అతడి భార్య కృష్ణ ప్రియ త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుందని డైరెక్టర్​ ట్వీట్​ చేశాడు. 2014లో ఈ జంటకు పెళ్ళవ్వగా.. 8 ఏళ్ళ తర్వాత పిల్లల్ని కంటున్నారు. విజయ్​ తో బిగిల్​ వంటి బ్లాక్​ బస్టర్​ హిట్​ కొట్టిన అట్లీ.. ప్రస్తుతం బాలీవుడ్​ బాద్షా షారూక్​ ఖాన్​, నయనతార కాంబినేషన్​ లో ‘జవాన్​’ మూవీని తెరకెక్కించే పనుల్లో ఉన్నాడు.

ట్యాగ్స్​