ఆత్మకూరులో 44 శాతం పోలింగ్​

By udayam on June 23rd / 9:58 am IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్ జరుగుతోంది. ఇప్పటి వరకు 44.14శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 2,13,338 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 279 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో 131 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తంచి, వెబ్ క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఈవీఎంల ద్వారా పోలింగ్ జరుగుతోంది. వైసీపీ, బీజేపీతో పాటుగా మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ట్యాగ్స్​