భారత్​ తో టెస్ట్​ సిరీస్​ కు జట్టును ప్రకటించిన ఆసీస్​

By udayam on January 11th / 10:04 am IST

ఫిబ్రవరి 9 నుంచి మార్చి 22 వరకూ భారత్​ తో జరిగే 4 మ్యాచ్​ ల టెస్ట్​ సిరీస్​ కోసం ఆస్ట్రేలియా అప్పుడే తన తుది జట్టును ప్రకటించింది. మొత్తం 18 మంది జట్టులో ప్యాట్​ కమిన్స్​ కెప్టెన్​ గా ఉండనున్నాడు. ఆస్టన్​ అగర్​, స్కాట్​ బొలాండ్​, అలెక్స్​ క్యారీ, కామెరూన్​ గ్రీన్​, పీటర్​ హ్యాండ్స్​ కాంబ్​, జోష్​ హేజిల్​ వుడ్​, ట్రావిస్​ హెడ్​, ఉస్మాన్​ ఖవాజా, మార్నస్​ లబుషేన్​, నాథన్​ లియాన్​, లాన్స్​ మోరిస్​, టాడ్​ ముర్ఫీ, రెన్​ షా, స్టీవ్​ స్మిత్​, స్టార్క్​, మిచెల్​ స్వెప్సన్​, డేవిడ్​ వార్నర్​ లకు చోటు దక్కింది.

ట్యాగ్స్​