మట్టికరిచిన ఇంగ్లాండ్​.. వన్డే సిరీస్​ ను క్లీన్ స్వీప్​ చేసిన ఆసీస్​

By udayam on November 22nd / 11:54 am IST

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​ జట్ల మధ్య జరుగుతున్న 3 మ్యాచ్​ ల వన్డే సిరీస్​ లో ప్రపంచ ఛాంపియన్​ ఇంగ్లాండ్ 3–0 తేడాతో​ మట్టికరిచింది. చివరిదైన మూడో వన్డేలో 221 పరుగుల తేడాతో డక్​ వర్త్​ లూయిస్​ పద్దితిలో ఓటమి పాలై.. ఆసీస్​ చేతిలో క్లీన్​ స్వీప్​ అయింది. ముందుగా బ్యాటింగ్​ చేసిన ఆసీస్​ కు ట్రావిస్​ హెడ్​ 152, డేవిడ్​ వార్నర్​ 106 పరుగులతో రాణించడంతో 355 భారీ స్కోరు చేసింది. ఆపై ఇంగ్లాండ్​ బ్యాటింగ్​ దిగిన తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో లక్ష్యాన్ని 48 ఓవర్లలో 364 గా పెంచారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్​ 31.4 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌట్​ అయింది.

ట్యాగ్స్​