ఆటోల్లో వెళ్ళినా జిఎస్టీ కట్టాల్సిందే : కేంద్రం

By udayam on November 27th / 4:59 am IST

దేశంలోని అన్ని రకాల సేవలను జిఎస్టీ పరిధిలోకి తెస్తున్న కేంద్రం తాజాగా ఆటోలో ప్రయాణించినందుకూ జిఎస్టీ కట్టాల్సిందేనని కొత్త రూల్​ తెచ్చింది. అయితే ఇది సాధారణంగా నడిచే షేర్​ ఆటోలు కాదని రైడ్​ షేరింగ్​ కంపెనీలైన ఓలా, ఊబర్​లకు చెందిన ఆటోల్లో ఈ జిఎస్టీ వసూలు చేస్తామని ప్రకటించింది. ఈ సేవలను 5 శాతం జిఎస్టీ కింద వచ్చే ఏడాది జనవరి 1 వసూలు చేయనున్నట్లు పేర్కొంది.

ట్యాగ్స్​