మనిషి మృతదేహం లోపల బతికున్న పాము

By udayam on December 7th / 7:07 am IST

ఓ శరీరానికి పోస్ట్​ మార్టమ్​ చేస్తున్న క్రమంలో ఆ మృతదేహంలో బతికి ఉన్న పామును కనుగొంది ఓ వైద్యురాలు. అమెరికాలోని మేరీలాండ్​ లో ఈ భయంకరమైన ఘటన జరిగింది. బాగా పాడైన ఈ శరీరాన్ని ఇటీవలే ఆసుపత్రికి వైద్య పరీక్షలకు పంపించారు. దీంతో దానిని పోస్ట్​ మార్టమ్​ చేస్తుండగా మృతదేహం లోప బతికి ఉన్న ఓ పాము బయటపడింది. ‘ఒక్కోసారి పురుగులు కనిపించడం మామూలే. కానీ ఇలా పాము రావడం మాత్రం చాలా అరుదు’ అంటూ ఆమె వివరాలు వెల్లడించింది.

ట్యాగ్స్​