అవతార్​–2: రూ.7400 కోట్ల ప్రపంచవ్యాప్త కలెక్షన్లు

By udayam on December 26th / 12:01 pm IST

అవతార్​–2.. ప్రపంచం మొత్తం ఎదురూసిన ఈ విజువల్​ వండర్​ ఇప్పుడు బాక్సాఫీసే ఆశ్చర్యపోయేలా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు రాబడుతోంది. విడుదలై నిన్నటికి 11 రోజులు పూర్తయిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అప్పుడే రూ.7,400 కోట్లు (900 మిలియన్​ డాలర్లు) కలెక్షన్లు సంపాదించింది. ఈ ఏడాడే విడుదలైన మార్వెల్​ మూవీ ‘డాక్టర్​ స్ట్రేంజ్​ ఇన్​ ద మల్టీవర్స్​ ఆఫ్​ మాడ్​ నెస్​’ మూవీ లైఫ్​ టైమ్​ కలెక్షన్లు అయిన 950 మిలియన్​ డాలర్లను అవతార్​–2 త్వరలోనే బీట్​ చేయనుంది. అవతార్​ ఫస్ట్​ పార్ట్​ కు ప్రపంచవ్యాప్తంగా రూ.రూ.18 వేల కోట్ల కలెక్షన్లు వచ్చిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​