అవతార్​–2: తెలుగు రాష్ట్రాల్లో రూ.90 కోట్ల కలెక్షన్లు

By udayam on January 11th / 6:15 am IST

అవతార్​ 2 ప్రపంచ బాక్సాఫీస్​ పై ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో తెలుగు రాష్ట్రాల్లోనూ అలాంటి కలెక్షన్లనే సాధిస్తోంది. తెలంగాణ, ఏపీల్లో ఈ మూవీకి కంగా రూ.90 కోట్ల కలెక్షన్లు దక్కాయి. సినిమా ప్రపంచంలో టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన జేమ్స్​ కేమరూన్​ తెరకెక్కించిన ఈ మూవీ 2009లో వచ్చిన అవతార్​ కు సీక్వెల్​. డిసెంబర్​ 16న విడుదలైన ఈ మూవీ కి నైజాంలో రూ.46.95 కోట్లు, ఏపీలో రూ.32.70 కోట్లు, సీడెడ్​ లో రూ.10.60 కోట్ల కలెక్షన్స్​ దక్కాయి.

ట్యాగ్స్​