అవతార్​ 2 : తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో 47 కోట్ల కలెక్షన్లు

By udayam on December 21st / 12:06 pm IST

జేమ్స్​ కేమరూన్​ విజువల్​ వండర్​ అవతార్​–2 కేవలం 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 47 కోట్ల గ్రాస్​ వసూళ్ళను కొల్లగొట్టింది. దగ్గర్లో మరో పెద్ద చిత్రం కూడా లేకపోవడంతో ఈ మూవీ హవా సంక్రాంతి వరకూ ఇలానే కొనసాగేలా కనిపిస్తోంది. లాంగ్​ రన్​ లో ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్లు కొల్లగొట్టేస్తుందని ట్రేడ్​ పండితులు అంచనా వేస్తున్నారు. కనీ వినీ ఎరుగని గ్రాఫిక్స్​ తో సినీ ప్రియుల్ని అలరిస్తున్న ఈ మూవీ 3డి వర్షన్ లో చూస్తున్న ప్రేక్షకులు మైమరిచిపోతుండడం ఈ మూవీ వసూళ్ళకు ప్రధాన కారణం.

ట్యాగ్స్​