3 బిలియన్ల మార్క్​కు అవతార్​

By udayam on October 4th / 10:37 am IST

జేమ్స్​ కేమరూన్​ పాండోరా ప్రపంచం ‘అవతార్​’ బాక్సాఫీస్​ వద్ద కొత్త సంచలనాలను క్రియేట్​ చేస్తోంది. 2009లో వచ్చిన ఈ మూవీని ఇప్పుడు మరిన్ని హంగులు అద్ది రీ రిలీజ్​ చేసిన సంగతి తెలిసిందే. దీంట్లో భాగంగానే ఈ మూవీ ఇప్పటికే 3 బిలియన్ల మార్క్​కు చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ 2.905 బిలియన్ల కలెక్షన్లతో బాక్సాఫీస్​ వద్ద ఎవరికీ అందని ఎత్తులో ఉంది. త్వరలోనే 3 బిలియన్ల మార్క్​కు చేరుకుంటుందని అంచనాలు వేస్తున్నారు.

ట్యాగ్స్​