రూ.3 వేలు పలుకుతున్న అవతార్​ టికెట్

By udayam on December 16th / 9:30 am IST

విడుదలకు ముందే భారత్​ లో అడ్వాన్స్​ బుకింగ్స్​ లో సంచలనం సృష్టిస్తున్న హాలీవుడ్​ విజువల్​ వండర్​ అవతార్​–2.. దేశంలోని కొన్ని ఐమ్యాక్స్​ ధియేటర్లలో టికెట్​ ధరలను భారీగాపెంచేసింది. ఐమ్యాక్స్​ కధియేటర్లలో ఈ మూవీ ఒక్కో టికెట్​ ధర రూ.2500–3000లు పలుకుతోందని సమాచారం. అయినప్పటికీ ఆ షోలన్నీ ఆదివారం రాత్రి వరకూ హౌస్​ ఫుల్​ అయిపోయాయి. శుక్రవారం ఒక్కరోజే భారత్​ లో ఈ మూవీకి రూ.40–50 కోట్ల కలెక్షన్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

ట్యాగ్స్​