అవతార్​–2 : 12,500 కోట్లు దాటేసిన కలెక్షన్లు

By udayam on January 6th / 6:50 am IST

అవతార్​–2.. ప్రపంచం మొత్తం ఎదురూసిన ఈ విజువల్​ వండర్​ ఇప్పుడు బాక్సాఫీసే ఆశ్చర్యపోయేలా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు రాబడుతోంది. 15 రోజుల క్రితం బిలియన్​ డాలర్ల మార్కుకు చేరుకున్న ఈ మూవీ అప్పుడే తన ఖాతాలో మరో 500 మిలియన్లను జత చేసి మొత్తంగా 1.5 బిలియన్ల కలెక్షన్ల స్థాయికి చేరిపోయింది. దీంతో ఈ మూవీ ప్రపంచ బాక్సాఫీస్​ వద్ద టాప్​ గన్​ మావెరిక్​, ఫూరియస్​ 7, ఫ్రోజెన్​ 2 చిత్రాల రికార్డులను దాటేసి 10వ స్థానానికి చేరుకుంది. మొత్తం ఇప్పటి వరకూ 5 సినిమాలు మాత్రమే 2 బిలియన్ల మార్క్​ ను దాటుకోగా.. అవతార్​ –2 స్పీడ్​ చూస్తే 6వ సినిమాగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ట్యాగ్స్​