అవతార్​ 2: 3 రోజుల్లో రూ.3600 కోట్ల కలెక్షన్స్​

By udayam on December 19th / 7:38 am IST

కామెరూన్​ విజువల్​ వండర్​.. అవతార్​–2 ప్రపంచ బాక్సాఫీస్​ పై అద్భుతాన్ని సృస్టిస్తోంది. ఈనెల 16న విడుదలైన ఈ మూవీ కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.3600 కోట్ల ను కొల్లగొట్టింది. ఈ మూవీ 160 దేశాల్లోని 55 వేల ధియేటర్లలో రిలీజ్​ అయ్యింది. భారత్​ లో కేవలం 3 రోజుల్లోనే ఈ మూవీకి రూ.133 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. దీంతో తొలి వారంలో ఓ హాలీవుడ్​ మూవీకి (డాక్టర్​ స్ట్రేంజ్) ఉన్న రూ.126 కోట్ల కలెక్షన్స్​ రికార్డ్​ బద్దలైంది.

ట్యాగ్స్​