బిలియన్​ మార్క్​ ను దాటేసిన అవతార్​–2

By udayam on December 29th / 10:39 am IST

అవతార్​–2.. ప్రపంచం మొత్తం ఎదురూసిన ఈ విజువల్​ వండర్​ ఇప్పుడు బాక్సాఫీసే ఆశ్చర్యపోయేలా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు రాబడుతోంది. విడుదలై నిన్నటికి 14 రోజులు పూర్తయిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అప్పుడే బిలియన్​ డాలర్ల కలెక్షన్లు (రూ.8,200 కోట్లు) కలెక్షన్లు సంపాదించింది. ఉత్తర అమెరికాలో ఈ మూవీకి 317.1 మిలియన్​ డాలర్ల కలెక్షన్స్​ వస్తే.. ప్రపంచవ్యాప్తంగా 712.7 మిలియన్​ డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. దీంతో మొత్తంగా 1.025 బిలియన్​ డాలర్ల కలెక్షన్లు వచ్చినట్లయింది.

ట్యాగ్స్​