రూ.300 కోట్ల క్లబ్​ లోకి అవతార్​

By udayam on December 31st / 5:55 am IST

భారత్​ లో అవతార్​ సంచలన కలెక్షన్స్​ తో దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా ఈ మూవీ శనివారం నాటికి రూ.300 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. తొలి వారంలోనే రూ.85 కోట్లను కొల్లగొట్టిన ఈ మూవీ ఇప్పటికీ రోజుకు రూ.10 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లనే సాధిస్తోంది. మరో 20 రోజుల పాటు ఈ మూవీకి కలెక్షన్లు తగ్గే ఛాన్స్​ లేదని, లాంగ్​ రన్​ లో ఈ మూవీ రూ.500 కోట్ల మార్క్​ ను చేరుకుంటుందని తెలిపింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.9200 కోట్ల కలెక్షన్లు దాటేసినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్​