ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ సినిమాలలో ముందు వరుసలో నిలుస్తున్న మూవీ ‘అవతార్ 2 : ద వే ఆఫ్ వాటర్’. జేమ్స్ కెమెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్’ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం యావత్ ప్రపంచం మొత్తం ఆశ్చర్యంతో ఎదురుచూస్తోంది. ఈ సందర్భంగా ఈ మూవీ నుంచి మరో ట్రైలర్ ను లాంచ్ చేశారు. అద్భుతమైన పాండోరా గ్రహంలోని సముద్ర అందాలను, అందులో నివసించే జీవులను ఈ ట్రైలర్ లో కళ్ళకు కట్టే ప్రయత్నం చేశారు. డిసెంబర్ 16న ఈ మూవీ విడుదల కానుంది.
అవతార్–2 నుంచి మరో కొత్త ట్రైలర్ లాంచ్ అయింది#AvatarTheWayOfWater #Avatar2 #AvatarTrailer pic.twitter.com/pLyQRXT6F0
— Udayam News Telugu (@udayam_official) November 22, 2022