జేమ్స్కామెరూన్ వెండితెర సృష్టి ‘అవతార్’ సీక్వెల్ నుంచి తొలి ట్రైలర్ నిన్న విడుదలైంది. పాండోరా గ్రహంపై ఈసారి జేక్ సూలే తన కుటుంబం కోసం పడ్డ తపనను అద్భుతమైన విజువల్స్ తో కేమరూన్ మన ముందుకు తీసుకొస్తున్నాడు. అవతార్ – ద వే ఆఫ్ వాటర్ గా వస్తున్న ఈ సీక్వెల్ తొలి ట్రైలర్ గత నెల 27న సినిమాకాన్లోనూ, ఆపై డాక్టర్ స్ట్రేంజ్ మూవీ తొలి ప్రీమియర్లోనూ ప్లే చేశారు. తాజాగా యూట్యూబ్లో రిలీజ్ చేసిన ఈ వీడియో అక్కడ రికార్డులు బద్దలుకొడుతోంది.