10న ‘బాబా’ రీ రిలీజ్​

By udayam on December 7th / 9:44 am IST

దాదాపు 20 ఏళ్ళ క్రితం రిలీజైన రజనీకాంత్​ మూవీ ‘బాబా’ మరోసారి రిలీజ్​ డేట్​ ను లాక్​ చేసింది. ఈనెల 12న రజనీకాంత్​ బర్త్​ డే సందర్భంగా ఈ మూవీని ఈనెల 10వ తేదీన మరోసారి రిలీజ్​ చేయనున్నట్లు ప్రకటించారు. గత చిత్రంతో పోల్చితే కొన్ని సీన్లను జత చేసి, మరికొన్ని సీన్లను ఎడిట్​ చేసి.. 4కె వర్షన్​ లోకి మారుస్తూ ఈ కొత్త చిత్రాన్ని రీ రిలీజ్​ చేస్తున్నారు. ఈ మూవీకి రజనీకాంత్​ నే ప్రొడ్యూసర్​.

ట్యాగ్స్​