యశోద నుంచి బేబీ షవర్​ వీడియో సాంగ్​

By udayam on November 17th / 9:13 am IST

చాలాకాలం తర్వాత తెలుగు ప్రేక్షకులను యశోదతో హిట్​ అందుకుంది హీరోయిన్​ సమంత. అరుదైన వ్యాధికి చికిత్స తీసుకుంటున్న ఆమె ప్రస్తుతం ఈ మూవీ కి వస్తున్న టాక్​ తో ఖుషీగా ఉంది. ఇదే క్రమంలో ఈ మూవీలోని బేబీ షవర్​ వీడియో సాంగ్​ ను మేకర్స్​ విడుదల చేశారు. హరి–హరీష్​ లు దర్శకత్వం వహించిన ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిచాడు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్​ అందించిన ఈ పాటను సాహితి చాగంటి పాడారు.

ట్యాగ్స్​