మళ్ళీ గాయపడ్డ వాషింగ్టన్​ సుందర్​?

By udayam on May 2nd / 10:27 am IST

వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్​రైజర్స్​కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు యువ ఆల్​రౌండర్​ వాషింగ్టన్​ సుందర్​ మళ్ళీ గాయపడ్డాడు. ఇటీవలే గాయం నుంచి కోలుకుని జట్టుతో చేరిన అతడికి.. నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్​లో ఫీల్డింగ్​ చేస్తుండగా బౌలింగ్​ ఫింగర్​కు గాయమైంది. ఈ విషయాన్ని ఎస్​ఆర్​హెచ్​ హెడ్​ కోచ్​ టామ్​ మూడీ వెల్లడించాడు. హైదరాబాద్​ తన తర్వాత మ్యాచ్​ (ఢిల్లీతో)కు అతడు అందుబాటులో ఉండేదీ లేనిదీ స్పష్టం కాలేదు.

ట్యాగ్స్​